తెలంగాణ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. మొత్తం ఈ శాసనసభ ఎన్నికల్లో 2,80,64,680 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత అక్టోబర్ 12న విడుదల చేసిన తొలి జాబితాలో 2,73,18,603 ఓటర్లు ఉండగా, సోమవారం ఎన్నికల సంఘం విడుదలచేసిన కొత్త జాబితాలో మరో 7,46,077 మంది ఓటర్లుగా చేరారు. దీంతో మొత్తం జాబితా 2,80,64,680 చేరినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో రెండో జాబితా పెడతామన్నారు.
Post Top Ad
Tuesday, November 20, 2018

మొత్తం తెలంగాణ ఓటర్లు ఎంత మందో తెలుసా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment