గూగుల్ సెర్చింజన్ బెస్ట్ అంటున్న యాపిల్ సీఈఓ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

గూగుల్ సెర్చింజన్ బెస్ట్ అంటున్న యాపిల్ సీఈఓ

Tim Cook says Google is the best search engine for iOS users

ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్ కంపెనీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమతో బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న గూగుల్ సంస్థకు చెందిన సెర్చింజన్ అన్నింటికంటే బెస్ట్ అన్నారు. యాపిల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించడానికి వీలుగా ఉండే సఫారీ బ్రౌజర్లో డీఫాల్ట్ సెర్చింజన్గా గూగుల్ ఉండేలా చేసుకున్న ఒప్పందాన్ని గట్టిగా సమర్థించుకున్నాడు. యాపిల్ యూజర్ల అవసరాల మేరకే గూగుల్తో ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే సఫారీలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజన్ గా ఉండేందుకు గూగుల్ యాపిల్ సంస్థకు 2018 సంవత్సరానికి సుమారు 65వేల కోట్ల రూపాయలను చెల్లించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad