14 స్థానాల్లో టీజేఎస్‌ పోటీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 20, 2018

14 స్థానాల్లో టీజేఎస్‌ పోటీ

TJS-Plans-To-Contest-In-14-Places
తెలంగాణ జన సమితి ప్రజా కూటమికి షాక్‌ ఇస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కేటాయించిన 8 స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో ఆరు స్థానాల విషయంలో స్పష్టత ఇచ్చినా.. మరో రెండు స్థానాలపైనా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీజేఎస్‌ తమకు కాంగ్రెస్‌ ఇస్తానన్న 8 స్థానాలతోపాటు మరో ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలోకి దింపింది. అయితే విత్‌డ్రాకు సమయం ఉన్నందున ఈలోగా చర్చించి అదనపు సీట్లపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad