కల్తీ పాలను గుర్తించే మొబైల్‌ సెన్సార్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

కల్తీ పాలను గుర్తించే మొబైల్‌ సెన్సార్‌

Smart-Detection-Of-Milk-Adulteration
యూరియాతో కూడా నకిలీ పాలను తయారు చేస్తున్నారనే వార్తలు మనం అప్పుడప్పుడూ చదువుతుంటాం. మరి ఈ కల్తీని గుర్తించేదెలా? ఇదిగో.. ఈ సమస్యకు సెన్సార్‌ ద్వారా పరిష్కారం చూపొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఐఐటీ–హైదరాబాద్‌కి చెందిన పరిశోధకులు పాలల్లో కల్తీని గుర్తించడానికి ‘మొబైల్‌ ఫోన్‌ ఆధారిత సెన్సార్‌’ ని రూపొందించారు. ముందుగా ఆమ్ల శాతాన్ని గుర్తించడానికి ఓ కాగితాన్ని రూపొందించారు. ఈ కాగితం రంగు మారడాన్ని బట్టి ఆమ్ల గాఢతను గుర్తిస్తారు. దీంతోపాటు మొబైల్‌ ఆధారంగా పనిచేసే ఓ అల్గారిథమ్‌ తయారుచేస్తున్నారు. దీనిద్వారా పాలల్లోని రసాయనాలను ఇట్టే గుర్తుపట్టేయవచ్చని చెబుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad