థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌పై షారుక్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 15, 2018

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌పై షారుక్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Thugs Of Hindostan

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌పై షారుక్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ఫ్లాప్‌ అవ్వటం తనకు ఎంతో బాధకలిగించిందన్నాడు. అమితాబ్‌, ఆమిర్‌లు చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సేవ చేస్తున్నారని, ఒక్క సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన వారిని తక్కువ చేయలేమన్నాడు. గతంలో రావన్‌ సినిమా సమయంలో తనకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. తన వరకు థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ అద్భుతమైన చిత్రమని, భారతీయ సినీ చరిత్రలో ఇప్పటిరాలేదన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad