బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకునేందుకు చాలా కంపెనీలు పోటీపడుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే షారూఖ్ మాత్రం తనంతట తానుగా విమానయాన సంస్థ ఎయిరిండియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇటీవల ఎయిరిండియాలో ప్రయాణించిన అనంతరం తన అనుభవాలను ట్వీటర్లో వ్యక్తం చేస్తూ... గ్రౌండ్ స్టాఫ్, పైలట్ సేవలను కొనియాడారు. మహారాజా ఎంతైనా మహారాజే అంటూ ఎయిరిండియాకు కితాబిచ్చాడు. అయితే మహారాజాకు కింగ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంటే ఎంతో సంతోషం అంటూ ఎయిరిండియా రిప్లై ఇవ్వడం విశేషం.

No comments:
Post a Comment