బ్యాంకులకు వరుస సెలవులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 20, 2018

బ్యాంకులకు వరుస సెలవులు

Sequential-Holiday-For-Banks
వరుస పండగల నేపథ్యంలో చాలా నగరాల్లో బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబరు 21న ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ, 23న గురునానక్‌ జయంతి. ఇక 24న ఆఖరి శనివారం కావడంతో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహించవు. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, హైదరాబాద్‌, రాంచీ, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌, డెహ్రాడూన్‌, జమ్మూల్లో బుధ, శుక్ర, శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేవలవం గురువారం మాత్రమే హైదరాబాద్‌లో బ్యాంకులు పనిచేయనున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad