సెంటినెలిస్ తెగ చేతిలో హతమైన జాన్ అలెన్ మృతదేహం కోసం వెళ్లిన పోలీసులుకు అక్కడి ప్రజలు చుక్కలు చూపించారట. ఈవిషయాన్ని ప్రాంతీయ పోలీస్ అధికారి స్వయంగా తెలిపారు. ఒంటరి ద్వీపానికి దాదాపు 400 మీటర్ల సమీపానికి చేరుకొని బైనాక్యులర్‌తో జాన్ అక్కడి పరిసరాలను చూడగా సంప్రదాయ ఆయుధాలతో పరుగెత్తుకొస్తున్న తెగవారిని చూసినట్లు తెలిపారు. ఈటెలు, బాణాలతో వస్తున్న వారిని తాము చూశామని, వారితో తలబడతే ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని ప్రాంతీయ పోలీసు అధినేత దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. సెంటినెలిస్ ప్రస్తుతం రక్షిత ప్రాంతమని,ఆ తెగవారితో తలపడడం చట్టవిరుద్ధమని అన్నారు.
Post Top Ad
Monday, November 26, 2018
డెడ్‌బాడీ కోసం వెళ్తే.. వాళ్లు ఏం చేశారో తెలుసా.?
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment