క్రీడలను పాఠ్యాంశాలుగా చేర్చాలి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

క్రీడలను పాఠ్యాంశాలుగా చేర్చాలి

Sachind-Demands-Sports-Is-Part-Of-Lesions
తరగతి గదుల్లో నేర్చుకునేదే కాదు మైదానంలో నేర్చుకునే విద్య కూడా గొప్పదేనని ప్రముఖ అని క్రికెటర్‌ సచిన్‌ పేర్కొన్నారు.  ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన యూనిసెఫ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సచిన్‌ మంగళవారం వరల్డ్‌ చిల్డ్రన్స్‌ డేను పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..  పాఠ్యాంశంలో క్రీడలను ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలి. ఇది దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. ఆటలు మనుషుల్లో ఎలాంటి వ్యత్యాసాలనూ చూడవు. రంగు, డబ్బు, అమ్మాయి, అబ్బాయి లాంటివేవి క్రీడలకు అడ్డంకి కావు. చిన్నారుల ఎదుగుదలకు ఆటలు ఎంతో ఉపయోగపడతాయన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad