ఎయిర్‌టెల్‌కు జియో బిగ్‌ షాక్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

ఎయిర్‌టెల్‌కు జియో బిగ్‌ షాక్‌

Reliance-Jio-Is--New-Service-Provider-To-Indian-Railway
భారతీయ రైల్వేకు రిలయన్స్‌ జియో సర్వీస్‌ ప్రొవైడర్‌గా  అవతరించింది. 2019, జనవరి 1నుంచి రైల్వేస్‌కు అధికారికంగా జియో తన సేవలను అందించనుంది.  టెలికం రంగంలో ప్రధాన ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ షాకిచ్చి మరీ ఈ డీల్‌ను సొంతం చేసింది. రైల్వేలోని అన్ని వర్గాల ఉన్నతాధికారులు, సిబ్బందికి నాలుగు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇండియన్‌ రైల్వే ఎయిర్‌టెల్‌తో కుదుర్చుకున్న ఆరు ఏళ్ల ఒప్పందం డిసెంబర్‌ 31 న ముగియనుంది. ప్రతి ఏటా సుమారు 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్ల కోసం రైల్వేలు రూ. 100 కోట్ల బిల్లు చెల్లిస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad