సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌: చరణ్‌-బోయపాటి టీజర్‌ ఎప్పుడంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 05, 2018

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌: చరణ్‌-బోయపాటి టీజర్‌ ఎప్పుడంటే..

Ram Charan-First-Look-And-Teaser-Release

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి యూనిట్‌ ఎట్టకేలకు అప్‌డేట్‌ ఇచ్చింది. దీపావళి సందర్భంగా అభిమానులకు బోయపాటి సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇవ్వబోతున్నాడు. నవంబర్‌ 6 మధ్యాహ్నం ఒంటి గంటకు చరణ్‌ సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, నవంబర్‌ 9 ఉదయం 10:25 గంటలకు టీజర్‌ విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. కియారా అద్వాణీ, స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. డీవీవీ దానయ్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad