ఇదే చరణ్‌ ఫస్ట్‌ లుక్‌.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 06, 2018

ఇదే చరణ్‌ ఫస్ట్‌ లుక్‌..

Ram-Charan-Boyapati-Movie-First-Look-Released

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ఈ సినమాకు వినయ విధేయ రామ అని సాఫ్ట్‌ టైటిల్‌ను పెట్టారు దర్శకులు బోయపాటి శ్రీను. ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా కనిపించనున్నాడు.  తమిళ నటుడు ప్రశాంత్‌, తెలుగు హీరో ఆర్యన్‌ రాజేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad