మొదటి ఇళ్లు ఆమెకే.. : లారెన్స్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

మొదటి ఇళ్లు ఆమెకే.. : లారెన్స్‌

Raghava-Lawrence-Offers-To-Build-50-Houses-For-The-Cyclone-Gaja
మంచి పనులు చేయడంలో హీరో రాఘవ లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారు. అనాధలకు, పేద పిల్లలకు ఉచితంగా వైద్యం అందించే ఆయన తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల తమిళనాడులో గజ తుపానునులో ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానిని గమనించిన రాఘవ లారెన్స్‌ తుపాను బాధితులకు అండగా.. ఓ యాభై మందికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగా మొదటి ఇళ్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారట. 

No comments:

Post a Comment

Post Bottom Ad