అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభించినట్లు దర్శక దిగ్గజం రాజమౌళి వెల్లడించారు. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఇరువైపుల ఇద్దరు కథానాయకులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో ఉత్సాహంగా ఉన్న ఫొటో విడుదల చేశారు. సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. దాదాపు సగం సినిమాను ఇందులోనే చిత్రీకరించనున్నారు. షూటింగ్ కోసం రాజమౌళి అక్కడే ఓ ఇల్లు కూడా కట్టించేశారట. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

No comments:
Post a Comment