ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య యాక్షన్‌ సీన్స్‌.. ఎప్పుడో తెలుసా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య యాక్షన్‌ సీన్స్‌.. ఎప్పుడో తెలుసా..?

RRR-Regular-Shoot-Starts-From-November-19Th

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తన కల నిజమైందని చిత్ర నిర్మాత దానయ్య చెప్పారు. చిత్ర ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాకు తాను నిర్మాతగా వ్యవహరించడం గౌరవంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు నాకు ఓ కలలాంటిది, అది ఇలా నిజమైందన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి వంటి స్టార్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా చిత్ర బృందానికి అవసరమైనవన్నీ సమకూరుస్తానని ప్రామిస్‌ చేశారు. నవంబరు 19 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోందని.. ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad