బద్దలైన అగ్నిపర్వతం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

బద్దలైన అగ్నిపర్వతం

Phetogo-Volcano-Explosion
గ్వాటిమాలాలోని ఎల్‌రోడియో ప్రాంతంలో మంగళవారం ఫ్యయెగో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆకాశం బూడిదమయంగా మారిపోయింది. పర్వతం దిగువభాగం దిశగా కొద్దిసేపు ప్రవహించిన లావా కాసేపటి తర్వాత ఆగిపోయింది. ఈ దేశంలో అగ్నిపర్వతం పేలడం ఈ ఏడాది ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలుగువేలమంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad