చిన్నారులపై పారాసిట్మల్‌ దుష్ప్రభావం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

చిన్నారులపై పారాసిట్మల్‌ దుష్ప్రభావం

Paracetamol-Side-Effects-On-Childrens
కాస్త జ్వరం, తలనొప్పి వచ్చిందంటే చాలు.. టక్కున గుర్తుకొచ్చే మాత్ర పారాసిట్మల్‌. కానీ టాబ్లెట్‌కు గర్భిణులు మాత్రం దూరంగా ఉండడమే మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భస్త సమయంలో మహిళలు ఎక్కువ మోతాదులో ఈ మాత్రలు వేసుకుంటే పుట్టబోయే చిన్నారుల ఐక్యూపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అమెరికాలోని హార్వర్డ్‌తోపాటు మరికొన్ని యూనివర్సిటీలు సుమారు లక్షన్నర మందిని పరిగణలోకి తీసుకొని పరిశోధన చేయగా విషయం బయటపడింది.  తల్లి గర్భంలో ఉన్న శిశువుపై డ్రగ్‌ ప్రభావం చూపి చిన్నారులకు మాటలు ఆలస్యంగా రావడానికి కారణంగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad