వరుస ప్లాప్‌లు.. ఏం చేద్దాం అబ్బా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

వరుస ప్లాప్‌లు.. ఏం చేద్దాం అబ్బా..?

Nithin-Wants-Remake-Rakshan-Tamil-Movie
వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్న యంగ్‌ హీరో నితిన్‌ ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే ఆలోచనలో ఉన్నడట. అందుకే ఈ సారి సేఫ్‌ జోన్‌లో వేరే ఏదైనా భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని రిమేక్‌ చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం నితిన్‌ ఓ తమిళ సినిమాకు తెలుగు నేటివిటీ దట్టించి రీమేక్‌ చేయాలనుకుంటున్నారని టాక్‌. ఇటీవల తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘రాక్షసన్‌’ రీమేక్‌ రైట్స్‌ను నితిన్‌ తీసుకున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. విష్ణు విశాల్, అమలాపాల్‌ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్‌ తమిళనాడులో కలెక్షన్లు కరిపిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad