‘మీటూ’పై స్పందించిన నమిత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

‘మీటూ’పై స్పందించిన నమిత

Namitha-Responded-On-MeToo
సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్న ‘మీటూ’ ఉద్యమంపై ప్రముఖ హీరోయిన్‌ నమిత స్పందించింది. మీటూ పేరుతో మహిళలు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారని, అలా తమకు జరిగిన అక్రమాల గురించి చెప్పడానికి వారికి ధైర్యం కావాలంటూ వ్యాఖ్యానించింది. ముందు వారు చేసే ఫిర్యాదులను వినాలని చెప్పింది. ఆ తరువాత నిజానిజాల గురించి విచారించాలని పేర్కొంది. అయితే మీటూను తప్పుగా ఉపయోగించకూడదంటూ హెచ్చరికలూ కూడా చేసింది. పెళ్లి అనంతరం పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అహంభావం అనే చిత్రంలో నటిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad