పెళ్లి తరువాత తొలి సినిమా.. వైజాగ్‌ షెడ్యూల్‌ క్లోజ్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

పెళ్లి తరువాత తొలి సినిమా.. వైజాగ్‌ షెడ్యూల్‌ క్లోజ్‌

Naga-Chaitanya-Samantha-Latest-Movie-Update
పెళ్లి తరువాత తొలిసారి తెరపై నాగచైతన్య-సమంత జంట కనువిందు చేయబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో వీరిద్దరు భార్యా భర్తలుగా సందడి చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విశాఖపట్నంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. శుక్రవారం నాగచైతన్య పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌  లుక్‌ని విడుదల చేశారు.  సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌ మరో నాయిక. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు‌.

No comments:

Post a Comment

Post Bottom Ad