షారుక్ఖాన్నకు ముంబై పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారట. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి ఓ రెస్టారెంట్లో ఘనంగా బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారట. అయితే అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకూ బిగ్గరగా శబ్దాలు చేస్తూ పార్టీ కొనసాగుతుండటంతో ముంబయి పోలీసులు జోక్యం చేసుకొని పార్టీని నిలిపేయాలని రెస్టారెంట్ యజమానిని హెచ్చరించారు. దీంతో షారుక్ స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వచ్చేశారని చెబుతున్నారు.

No comments:
Post a Comment