మీటూ పై సూపర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

మీటూ పై సూపర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలు

Mohan-Lal-Commented-On-Metoo-Movement
‘మీటూ’ ఉద్యమంపై మళయాల సూపర్‌ష్టార్‌ మోహన్‌లాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీటూ’ ఉద్యమాన్ని మూణ్ణాళ్ల ముచ్చటగా సంబోధించారు. దుబాయ్‌లో జరగబోయే మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ ఈవెంట్‌ గురించి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (అమ్మ) ప్రెసిడెంట్‌గా మోహన్‌లాల్‌ ‘మీటూ’ గురించి మాట్లాడుతూ. మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యా లేదన్నారు. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయని, కేవలం సినిమా ఇండస్ట్రీలో అని అనుకోవడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం ‘మీటూ’ అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైందని విమర్శించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad