వాళ్లు లేకుండా నేను లేను అంటున్న తమన్నా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

వాళ్లు లేకుండా నేను లేను అంటున్న తమన్నా

Milky-Beauty-Tamanna-About-Her-Fans
తన అభిమానులకు ఎంతగానో రుణపడిపోయానని అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడానికి జీవితంలో తాను చేశానా అని ప్రశ్నించుకుంటుందట. అంత మంది అభిమానం సంపాదించుకోవడం పెద్ద మిస్టరీలా అనిపిస్తుందని అంటోంది. తానుకూడా మనిషినేనని.. ఒక మనిషి ఇంత మంది అటెన్షన్‌ సాధించడానికి నేను ఏంచేశాను అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుందట. తన అభిమానులందరిని కలవడానికి ఈ జీవితం సరిపోదని, తన జీవితాంతం వారి అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

No comments:

Post a Comment

Post Bottom Ad