ఆ రెండు నగరాల్లో మందు, మాంసం బంద్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

ఆ రెండు నగరాల్లో మందు, మాంసం బంద్‌

Liquor-Ban-In-Prayagraj-And-Ayodhya

యూపీ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ నగరాల పేర్లు మార్చిన యోగి ఆదిత్యానాథ్‌ మరో సంచలనానికి సిద్దమయ్యాడు. కొత్తగా పేరు మార్చిన ప్రయాగ్‌రాజ్‌, శ్రీ అయోధ్యల్లో సంపూర్ణ మద్యం, మాంసం నిషేధాన్ని విధించడానికి యోగీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందిన ఆ రాష్ట్ర మంత్రి, శ్రీకాంత్‌ శర్మ మీడియాకు తెలిపారు. అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల్లో మద్యం, మాంసం నిషేదం విధించాలని ప్రజల నుంచి డిమాండ్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదివరకే యోగీ ప్రభుత్వం మధురలో ఈ తరహా నిషేదం విధించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad