దక్షిణాది చిత్రాలపై కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 27, 2018

దక్షిణాది చిత్రాలపై కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Karan-Johar-Comments-On-South-Films
దక్షిణాది చిత్రాలపై బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్ర దర్శకుల విజన్‌ గొప్పగా ఉంటుందన్నాడు.  టేకింగ్‌, సాంకేతికను వినియోగించుకునే విధానం అద్భుతమని ప్రశంసలు కురిపించాడు. సౌత్‌ సినిమాల కారణంగానే భారతీయ సినిమా ప్రరిశ్రమకు మంచి గుర్తింపు వస్తోందన్నాడు. బాలీవుడ్‌ దర్శకులు ప్రయోగాలు, సాహసాలు చేసేందుకు ముందుకు రావటం లేదన్నాడు. సంజయ్‌ లీలా బన్సాలీ లాంటి వారు భారీ చిత్రాలు చేస్తున్నా.. బాలీవుడ్ అలాంటి చిత్రాలు మరిన్ని రావాలన్నారు. 2.ఓ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రిలీజ్ చేస్తున్న ఆయన ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad