ధోనిపై కపిల్‌దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

ధోనిపై కపిల్‌దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Kapil-Dev-Interesting-Comments-On-MS-Dhoni

ఎంఎస్‌ ధోనిపై కొంతకాలంగా విమర్శలపై మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌ స్పందించాడు. ధోని గురించి అందరూ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. ధోని 20-25 ఏళ్ల వయసు మధ్యలో లేడనే విషయం గ్రహించాలని చురకలు అంటించాడు. ఆ వయసులో ధోని చేసిన నెలకొల్పిన రికార్డులు అందరికీ సుపరిచితమే అంటూ సమర్ధించాడు. ఈ వయస్సులో ధోని నుంచి పూర్వపు ఆటను ఆశించడం ముమ్మాటికి తప్పేనని అన్నాడు. ధోనికి ఉన్న ఆపారమైన అనుభవమే టీమిండియాకు సాయపడుతుందన్నారు. ధోని భారత జట్టుకు దొరికిన సంపద అని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ద్వారా మరిన్ని మ్యాచ్‌లు ఆడే ఆవకాశం ఉందని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad