ఇషా అంబానీ వెడ్డింగ్‌ కార్డు ఇదేనా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 06, 2018

ఇషా అంబానీ వెడ్డింగ్‌ కార్డు ఇదేనా..?

Isha-Ambani-Wedding-Card-Viral-In-Social-Media

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్‌ పిరామిల్‌ రాయల్‌ వెడ్డింగ్‌ మరోసారి వార్తల్లోకొచ్చింది. వివాహ ఆహ్వాన పత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  కార్పొరేట్‌ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్‌ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకుంటోంది. సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే  ప్రదర్శన ఇవ్వనున్నారనీ, ఇందుకు ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్‌ చేశారట. 

No comments:

Post a Comment

Post Bottom Ad