బిగ్‌ షాకింగ్‌: 1.13 లక్షల ఏటీఎంల మూసివేత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

బిగ్‌ షాకింగ్‌: 1.13 లక్షల ఏటీఎంల మూసివేత

Half-Of-India-ATMs-May-Close-Down-By-Next-March
ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ బుధవారం సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ)  అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా సగం మూతబడనున్నట్లు హెచ్చరించింది. వీటిల్లో సుమారు లక్ష ఆఫ్‌ సైట్‌ ఎటీఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad