హాయ్‌ల్యాండ్‌ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్టు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

హాయ్‌ల్యాండ్‌ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్టు

Hailand-MD-Venkateswara-Rao-Arrested-By-CID
అగ్రిగోల్డ్‌ అస్తులు, నిందితుల అరెస్టుల విషయంలో నేర పరిశోధన సంస్థ(సీఐడీ) పనితీరులో ఎట్టకేలకు స్పందన వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు హాయ్‌ల్యాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఇక ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసి ప్రయోజనం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్‌ మధ్య ఉన్న సంబంధంపై నివేదికను ఇవ్వాలని, అంతేకాకుండా హాయ్‌ల్యాండ్‌ విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని ఆదేశించింది.  

No comments:

Post a Comment

Post Bottom Ad