ముఖ్యమంత్రికి ఏమీ కాలేదు: సీఎంవో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 15, 2018

ముఖ్యమంత్రికి ఏమీ కాలేదు: సీఎంవో

Goa-CMO-Responded-On-CM-Health

గోవా ముఖ్యమంత్రి మనోహార్‌ పారికర్‌ ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలపై సీఎం కార్యాలయం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దని, సీఎం పారికర్‌ ఆరోగ్యంగా ఉన్నారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గత కొంతకాలంగా క్లోమ‌ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ ఇటీవల కొద్ది రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స  అనంతరం గోవాలోని తన వ్యక్తిగత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
పారికర్‌ గైర్హాజరుతో రాష్ట్రంలో పాలనావ్యవస్థ దెబ్బతింటోందని, వెంటనే భాజపా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad