దీపికా పదుకొనే పెళ్లి ఎక్కడో తెలుసా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 05, 2018

దీపికా పదుకొనే పెళ్లి ఎక్కడో తెలుసా..?

Deepika-Padukone-Marriage-In-Italy

ప్రముఖ బాలీవుడ్‌ తారలు దీపికా పదుకోనే, రణ్‌వీర్‌ సింగ్‌ల వివాహం నవంబర్‌ 14న ఇటలీలో వైభవంగా జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక వేదికను ఎంచుకున్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సరస్సుగా ప్రసిద్ధి చెందిన ఇటలీలోని కోమోను ఆనుకొని ఉన్న విల్లా డెల్‌ బల్బీయానెల్లోలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి కోసం విల్లా అద్దెకు తీసుకోవాలంటే రోజుకు ఎనిమిదిన్నర లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీపికా పడుకోనే, రణ్‌వీర్‌ సింగ్‌లు పెళ్లి చేసుకోబోయే విల్లా అద్దె రోజుకు 20 లక్షల రూపాయలకు పైమాటేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad