కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 13, 2018

కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదే..

Congress-Released-First-List-For-Telangana-Elections

గత కొద్ది రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెర దించింది. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం కోసం పంపారు.  అనంతరం తుది జాబితాను విడుదల చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad