కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకున్న కేరళ పోలీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకున్న కేరళ పోలీసులు

Congress-Leaders-At-Sabarimala
భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించేందుకు శబరిమలకు బయల్దేరిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను మంగళవారం నిలక్కలై ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. నిషిద్ధాజ్ఞల నేపథ్యంలో ఎవరినీ అనుమతించడం లేదంటూ వివరించిన పోలీసులు కాసేపటికి విడిచిపెట్టారు. ఆందోళనకారులు తొలుత పోలీస్‌ గో బ్యాక్‌ అంటూ బిగ్గరగా నినదించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు. దీనిపై బీజేపీ జాదీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను తమ పార్టీ దెబ్బతిననివ్వబోదన్నారు. అయ్యప్ప భక్తులకు అండగా నిలుస్తామన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad