ప్రాణం తీసిన స్టంట్! విమానం నుంచి పడి రాపర్ మృతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 24, 2018

ప్రాణం తీసిన స్టంట్! విమానం నుంచి పడి రాపర్ మృతి!


బ్రిటిష్ కొలంబియా వెర్నాన్‌లో ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో ప్రముఖ కెనడా రాపర్‌ జాన్‌ జేమ్స్‌(33) మృతి చెందాడు. వీడియో చిత్రీకరణలో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న విమానం రెక్క మీద షూటింగ్ చేయాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న జేమ్స్ విమానం రెక్కమీదకు ఎక్కాడు. కానీ విమానం రెక్క కిందకు వంగి ఉండటం వల్ల పట్టు తప్పాడు. పారాచూట్ ఓపెన్ చేసే లోపే కింద పడి మరణించాడు. అయితే ఇలాంటి స్టంట్లు చేయడం జాన్‌కి చాలా ఇష్టమని ఆయన మేనేజర్ తెలిపాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad