బండ్లకు కీలక పదవి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

బండ్లకు కీలక పదవి

Bandla-Ganesh-As-TPCC-Spokes-Person

బండ్ల గణేశ్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ తరపున రాజేం‍ద్ర నగర్‌ సీటు ఆశించి భంగపడిన ఆయన్ను బుజ్జగించే పనిలో భాగంగానే ఈ పదవి ఇస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరినప్పటి నుంచి బండ్ల రాజేంద్ర నగర్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ చానెళ్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్‌ ఇస్తూ ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో గణేశ్‌ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ పార్టీ తరపున గణేశ్‌ గుప్తా బరిలోకి దిగుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad