కోహ్లీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన పాక్‌ క్రికెటర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 05, 2018

కోహ్లీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన పాక్‌ క్రికెటర్‌

Babar-Azam-Breaks-Kohli-Record

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్ అజమ్‌ బ్రేక్‌ చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ 58 బంతుల్లో 78 పరుగులు చేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్‌ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో బరిలోకి దిగనున్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad