చావో.. రేవో.. : నేడే రెండో టీ20 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

చావో.. రేవో.. : నేడే రెండో టీ20

Aus-Vs-India-2nd-T20
తొలి టీ20లో ఓటమి అనంతరం భారత్‌ ప్రతీకారంతో రెండో మ్యాచ్‌లో బరిలో దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ రేస్‌లో ఉండాలని జట్టు భావిస్తోంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన సరైన కూర్పుతో దిగితేనే అనుకూల ఫలితం రాబట్టే వీలుంటుంది. తొలి మ్యాచ్‌లో చేసిన ఫీల్డింగ్‌ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌ రాణించడంతో కొద్దిమేర శుభసూచకం అయినా మ్యాచ్‌లో గెలవాలంటే మాత్రం కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ ఇద్దరూ విజృంభించాల్సిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad