భారత్-ఆస్ట్రేలియా ఎలెవన్‌ల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా 19 ఏళ్ల ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ హార్డీ పేరు క్రికెట్లో మారుమోగిపోతోంది. ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అనుభవం కూడా లేని 19ఏళ్ల హార్డీ గురువారం కోహ్లీ వికెట్ తీయడమే ఇందుకు కారణం. రెండో రోజు ఆటలో 64 పరుగులతో దూకుడు మీదున్న కోహ్లీని కాట్ అండ్ బోల్డ్ చేసి ఆశ్చర్యపర్చాడు. గత ఏడాది యాషెస్ సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్‌ను హార్డీ ఔట్ చేశాడు. అంతే కాడు మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి ఔరా అనిసిస్తున్నాడు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment