హాఫ్‌ రేటుకే శాంసంగ్‌, హానర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 03, 2018

హాఫ్‌ రేటుకే శాంసంగ్‌, హానర్‌

50 Percent-Discount-On-Samsung-Honor-Mobiles-In-Flipkart

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో  బిగ్‌ దివాలీ సేల్‌లో బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌, హానర్‌ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 50శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. శాంసంగ్‌  గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 3జీబీ/64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ 17,999 ఉండగా 50శాతం తగ్గింపుతో 9,999కే అందుబాటులో ఉంది. హానర్‌ 10 (6జీబీ/128జీబీ) అసలు ధర రూ.32,999 ఉండగా ఆఫర్‌లో రూ. 24,999కే వస్తోంది. అంతే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతొ  కొనుగోలు చేస్తే మరో 10శాతం డిస్కౌంట్‌ అదనంగా ఇస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad