సచిన్‌ను దాటి విరాట్‌ సరికొత్త రికార్డు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

సచిన్‌ను దాటి విరాట్‌ సరికొత్త రికార్డు!


భారత జట్టు క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్‌ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా పదివేల పరుగులు సాధించి కొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. బుధవారం వెస్టీండిస్తో ఆడుతున్న మ్యాచ్లో విరాట్‌ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ పేరున ఉంది. టెండూల్కర్‌ 259వ మ్యాచ్‌లో 2001లో ఆస్టేలియా మ్యాచ్లో పదివేల పరుగుల మార్కును దాటగా, విరాట్‌ 205 వన్డే మ్యాచ్‌లోనే సాధించాడు. ఎనిమిది నుంచి తొమ్మిది వేల పరుగులు వేగంగా సాధించిన క్రికెటర్గా కూడా విరాట్‌ గుర్తింపు పొందాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad