ఏపీ డీఎస్సీ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో పరీక్షలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

ఏపీ డీఎస్సీ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో పరీక్షలు!


ఆంధ్రప్రదేశ్తో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ(టెట్ కమ్ టీఆర్టీ) నోటిఫికేషన్ రేపే విడుదల కానుంది. మొత్తం 7675 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డీఎస్సీ షెడ్యూల్ను మంత్రి ఘంటా శ్రీనివాసరావు నేడు(గురువారం) విడుదల చేశారు. నవంబర్1 నుంచి 16 వరకు దఖాస్తులను స్వీకరించనున్నారు. నవంబర్ 29 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6 నుంచి నెల చివరికల్లా పూర్తయ్యేలా ఆన్లైన్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad