నేను డ్రగ్స్ కు భానిసను కాను! లెస్బియన్ అంతకన్నా కాదు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

నేను డ్రగ్స్ కు భానిసను కాను! లెస్బియన్ అంతకన్నా కాదు!


దేశంలో మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది. వ్యక్తిత్వాన్ని కించపర్చి నోరు మూయించాలనుకుంటే అసాధ్యమని చెప్పింది.  శుక్రవారం తను ఇచ్చిన ఓ స్టేట్మెంట్లో.. తను డ్రగ్స్కు భానిసను కానని, పొగ, మద్యం తాగనని చెప్పింది. తాను లెస్బియన్ కూడా కాదంది. తనుశ్రీ దత్తా లెస్బియన్ అని, తనను పలుమార్లు రేప్ చేసిందంటూ రాఖీ సావంత్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనూశ్రీ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad