ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి శృతి హాసన్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించింది. తాజాగా ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడింది. 'నేను సినీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, మా నాన్న కమల్ హాసన్ పెద్ద హీరో కావడం వల్ల నాకెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురుకాలేదు. అయితే సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నేను విన్నాను. నా స్నేహితులు కూడా పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి నాకు చెప్పారు' అని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడేవారిని తిట్టకూడదని వారిని కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

No comments:
Post a Comment