శ్రుతీహరిహరన్కు బెదిరింపు కాల్స్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

శ్రుతీహరిహరన్కు బెదిరింపు కాల్స్!

sruthi-hariharan-threatening-calls

యాక్షన్ హీరో అర్జున్పై ఆరోపణలు చేసిన నటి శ్రుతీహరిహరన్కు అర్జున్ అభిమానుల నుంచి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని ఆమె ఆరోపించింది. దేశంలో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఆమె అర్జున్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ పూర్తి కాగానే క్యారవాన్‌కు రావాలని అర్జున్ పిలిపించేవాడని, చాలా సార్లు నైట్ డిన్నర్ కు ఆహ్వానించి వేధించారని ఆరోపించింది. అయితే శ్రుతీ హరిహరన్‌ ఆరోపణలను అర్జున్‌ కొట్టి పారేశారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే అర్జున్‌పై మరో సహాయ నటి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad