సవ్యసాచి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

సవ్యసాచి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్


అక్కినేని నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ ను టీజర్ దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు మాధవన్, ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad