ర'కూల్'గా నో చెప్పేసింది! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

ర'కూల్'గా నో చెప్పేసింది!


బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఫొటోలు, పోస్టలు సైతం బయటకు రాలేదు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చెర్రీ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కు రకుల్ ప్రీత్ సింగ్ను సంప్రదించారని సమాచారం. అయితే రకుల్‌ నో చెప్పేసిందంట. దాంతో ఆ పాటకు ఓ బాలీవుడ్‌ తారను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad