పోర్న్ వెబ్సైట్లను బ్యాన్ చేసిన టెలికాం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

పోర్న్ వెబ్సైట్లను బ్యాన్ చేసిన టెలికాం!


టెలికాం శాఖ ఆదేశాలకు అనుగుణంగా జియో నెట్‌వర్క్‌తోపాటు ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు సమాచారం. దీంతో పోర్న్‌హబ్‌, ఎక్స్‌ వీడియోస్‌ సహా దాదాపు వందలాది వెబ్‌సైట్‌లు బ్లాక్‌ అయ్యాయి. 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని, లేకుంటే సర్వీస్‌ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం హెచ్చరించిన విషయం తెలిసిందే. మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సి ఉండగా ఐటీ మంత్రిత్వ శాఖ 30 వెబ్‌సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad