దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 22, 2018

దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు!

number-of-crorepatis-grew-by-60-percent-since-2014

మన దేశంలో కోటి రూపాయలకు పైగా సంపాదిస్తూ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య 2014 నుంచి గణనీయంగా పెరిగింది. గత నాలుగేళ్లలో అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఈ కోటీశ్వరుల సంఖ్య దాదాపు 60శాతం పెరిగింది. స్వయానా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ లెక్కల ప్రకారం 2014-15లో కోటీశ్వరుల సంఖ్య 88,649 ఉండగా 2017-18 నాటికి ఈ సంఖ్య 1,40,139కు చేరింది. అంతేకాకుండా ఆదాయ పన్ను వసూళ్లలో 80 శాతం ఎక్కువగా నమోదవడం విశేషం. మొత్తానికి మన దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందన్నమాట!! 

No comments:

Post a Comment

Post Bottom Ad