హోంమంత్రికే ముఖ్యమంత్రిని కలుసుకోవడం కష్టమట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 13, 2018

హోంమంత్రికే ముఖ్యమంత్రిని కలుసుకోవడం కష్టమట!


తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలుసుకోవాలంటే మామూలు జనాలకు కష్టమైతే ఏమో అనుకోవచ్చు కానీ సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రికే అపాంయింట్ మెంట్ దొరకడంలేదన్న వార్త వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికే కేసీఆర్ దర్శనం దొరకడం లేదట. తన అల్లుడికి ముషీరాబాద్ టిక్కెట్ ఇప్పించుకోవడానికి నాయిని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంతకూ కేసీఆర్ కలవకపోయే సరికి కేటీఆర్ వద్ద తన ఆవేదన చెప్పుకున్నారని సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad