మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి పెద్ద కుమారుడు దినకర్రెడ్డి మృతి చెందారు. వైద్యుడు, కాంట్రాక్టర్ అయిన 46 ఏళ్ల దినకర్ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నాడు. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వైద్యులు ప్రయత్నించినా ఫలించలేదు. దినకర్ గత ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ కూడా చేశారు. నాగం జనార్దన్ రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా దినకర్ పెద్దవాడు.

No comments:
Post a Comment